Current Affairs Telugu Daily

ఇంఫాల్‌లో 7వ మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌
7వ మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌ను పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి 2018 మార్చి 18న మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభించారు. ఇంఫాల్‌లో నిర్వహిస్తున్న 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో భాగంగా 7వ మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహించారు. 
  • 105వ ఇండియా సైన్స్‌ కాంగ్రెస్‌ థీమ్‌  - Reached the Unreached Through Science and Technology
  • మణిపూర్‌  ముఖ్యమంత్రి - ఎన్‌.బీరేన్‌సింగ్‌
  • మణిపూర్‌ గవర్నర్‌ - నజ్మాహెప్తుల్లా
  • మణిపూర్‌ రాజధాని - ఇంఫాల్‌

views: 1281

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams