Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో గనులు మరియు ఖనిజాలపై 3వ జాతీయ సదస్సు
గనులు మరియు ఖనిజాలపై 3వ జాతీయ సదస్సును 2018 మార్చి 20న న్యూడిల్లీలో నిర్వహించారు. మొదటి సదస్సును 2016 జులైలో రాయ్‌పూర్‌లో, 2వ సదస్సును 2017 ఫిబ్రవరిలో న్యూడిల్లీలో నిర్వహించారు.
views: 1376

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams