Current Affairs Telugu Daily

ఉక్కు కంటే నాలుగు రెట్ల గట్టి లోహం
బంగారం టైటానియం మిళితమై ఏర్పడ్డ లోహం ఉక్కు కంటే నాలుగు రెట్లు గట్టిగా ఉంటుందని దీన్ని వైద్యరంగంలో ఉపయోగించవచ్చునని రైస్ వర్సిటికి (వాషింగ్‍టన్) చెందిన మొరోసన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.
views: 1220



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams