Current Affairs Telugu Daily

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ 2018 విజేత జువాన్‌ మార్టిన్‌ డెల్‌ పోట్రో
ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ 2018లో అర్జెంటీనా ప్లేయర్‌ జువాన్‌ మార్టిన్‌ డెల్‌ పోట్రో విజేతగా నిలిచాడు. 2018 మార్చి 18న కాలిఫోర్నియాలో జరిగిన ఫైనల్‌లో జువాన్‌ మార్టిన్‌ డెల్‌ పోట్రో రోజర్‌ ఫైదరర్‌పై విజయం సాధించాడు. 
views: 1179



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams