పూర్వా బర్వ్కు ఇజ్రాయెల్ జూనియర్ బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ టైటిల్
2018 ఇజ్రాయెల్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళ సింగిల్స్ (అండర్-19) టైటిల్‌ను ఇండియన్ ప్లేయర్ పుర్వా బర్వ్ కైవసం చేసుకుంది. 2018 మార్చి 17న ఇజ్రాయెల్‌లోని రిషన్ లెజియన్‌లో జరిగిన ఫైనల్లో రష్యాకు చెందిన అనస్తాసి పుతిన్స్కియాపై విజయం సాధించింది.