Current Affairs Telugu Daily

‘సగర్మఠ(సాగర్ మాత) ఫ్రెండ్‌షిప్ 2017’ 
‘సగర్మఠ ఫ్రెండ్‌షిప్ 2017’   మొట్ట మొదటి సారిగా మిలటరి  విన్యాసం  ఏ ఏ దేశాల  మధ్య జరిగింది?
  • చైనా మరియు నేపాల్
  • ఇది ఏప్రిల్ 17 న ఖాట్మండ్ లో జరిగింది
  • తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఇరు దేశాలు ఈ విన్యాసాలను మొదలుపెట్టాయి.
  • ‘సగర్మఠ ’  అనే పేరు  మౌంట్ ఎవరెస్ట్ ది మరియు ఈ దేశాల మధ్య బాడర్ పేరు

views: 1029

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams