Current Affairs Telugu Daily

ట్రెడ్‌మిల్‌పై అంధురాలి గిన్నిస్‌ రికార్డు
ఐర్లాండ్‌కు చెందిన అంధురాలు సినీడ్‌ ట్రెడ్‌మిల్‌పై నిర్విరామంగా 12 గంటలపాటు 130.50 కిలోమీటర్లు పరుగెత్తి గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. గతంలో 7 రోజుల్లో 7 ఖండాల్లో 7 మారథాన్‌లో పాల్గొన్న తొలి అంధురాలిగా సినీడ్‌ రికార్డు సృష్టించారు. 
views: 1284



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams