Current Affairs Telugu Daily

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 3 నూతన జలాశయాలు
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్తగా 3 జలాశయాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా పిప్పల్‌కోటి వద్ద 1.42 టీఎంసీల సామర్థ్యం, గోమూత్రి వాగుపై రూ.0.7 టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాలు నిర్మించనున్నారు. భూసేకరణతో కలిపి ఈ రెండింటికి రూ.583.78 కోట్లు వ్యయం కానుంది. కడెంనదిపై కుప్టి వద్ద 5.30 టీఎంసీలతో రూ.870 కోట్లతో మరో జలాశయం నిర్మించనున్నారు. 
views: 1307



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams