Current Affairs Telugu Daily

చారీలాం అసెంబ్లీ ఎన్నికలో త్రిపుర ఉప ముఖ్యమంత్రి గెలుపు
త్రిపురలోని చారీలాం (ఎస్టీ రిజర్వ్‌డ్‌) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేబ్‌బర్మన్‌ విజయం సాధించారు. తాజా ఫలితంతో రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ బలం 36 సీట్లకు చేరుకుంది.
  • ఒక్క చారీలాం తప్పితే.. మిగతా 59 అసెంబ్లీ సీట్లకు 2018 ఫిబ్రవరి 18న ఎన్నికలు జరిగాయి.
  • పోలింగ్‌కు మందు సీపీఎం అభ్యర్థి రామేంద్ర నారాయణ మృతిచెందడంతో చారీలాం ఎన్నిక అప్పుడు వాయిదా పడిరది.
  • త్రిపుర రాజధాని - అగర్తల
  • త్రిపుర ముఖ్యమంత్రి - విప్లవ్‌కుమార్‌ దేవ్‌
  • త్రిపుర గవర్నర్‌ - తథాగతరాయ్‌

views: 990

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams