Current Affairs Telugu Daily

జర్నలిస్టులకు అపార్ట్‌మెంట్లపై కమిటీ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జర్నలిస్టుకు ట్రిపుల్‌ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లు కేటాయించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది.
  • ఈ కమిటీకి చైర్మన్‌గా మంత్రి కాల్వ శ్రీనివాసులు, సభ్యులుగా మంత్రి నారాయణ, ప్రభుత్వ సహాదారు పరకాల ప్రభాకర్‌, మెంబర్‌ కన్వీనర్‌గా సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్‌అఫిషియో సెక్రటరీ ఎస్‌.వెంకటేశ్వర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
  • 2018-19 బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయకపోవడంపై జర్నలిస్టుల్లో నిరసన వ్యక్తమైంది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం బడ్జెట్‌లో లేకపోయినా దీనికోసం రూ.100కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

views: 1051

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams