Current Affairs Telugu Daily

అమరావతిలో హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో జపాన్‌కి చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కుమి యుమి ఒక బహుళ ప్రయోజనకర కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించనుంది. దీన్ని ‘హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌’ వ్యవహరిస్తారు.
  • ఇది శాశ్వత నిర్మాణం కాదు. దీని భాగాల్ని వేరు చేసి, అవసరమైన చోట మళ్లీ అమర్చుకోవచ్చు. 600 మంది కూర్చునే వీలుంటుంది.  2018 ఆగస్టు నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. 

views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams