Current Affairs Telugu Daily

బెలగావిలో అత్యంత ఎత్తయిన జాతీయ జెండా
భారతదేశంలో అత్యంత ఎత్తయిన జాతీయ జెండాను కర్ణాటకలోని బెలగావి(బెల్గాం)లో ఏర్పాటు చేశారు. 9600 చదరపు అడుగుల జాతీయ జెండాను 110 మీటర్ల ఎత్తులో ఎగురవేశారు. పుణెలో ఉన్న 107 మీటర్ల, పంజాబ్‌లోని ఇండియా-పాక్‌ సరిహద్దులోని అత్తారి వద్ద గల 105 మీటర్ల జాతీయ జెండా కంటే ఎత్తులో బెలగావి(110 మీటర్లు) లో జాతీయ జెండాను ఎగురవేశారు.
views: 1043

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams