Current Affairs Telugu Daily

ICMRకు ఇంటర్నేషనల్‌ కొచ్చన్‌ ప్రైజ్‌
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ICMR)కు 2017 సం॥నికి గాను ఇంటర్నేషనల్‌ కొచ్చన్‌ ప్రైజ్‌ దక్కింది. క్షయ నిర్మూలనకు చేస్తున్న కృషికి గాను ICMRకి ఈప్రైజ్ లభించింది.
  • కొరియాలోని కొచ్చన్‌ ఫౌండేషన్‌ ఈ ప్రైజ్‌ను అందజేస్తుంది.
  • ICMR ప్రధాన కార్యాయం న్యూ దిల్లీలొ ఉంది. 
ICMR-Indian Council of Medical Research

views: 1086

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams