Current Affairs Telugu Daily

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌కు ఉద్వాసన
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌పై కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. టిల్లర్సన్‌ ఆఫ్రికా పర్యటనలో ఉన్న సమయంలో అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా సీఐఏ డైరక్టర్‌ మైక్‌ పాంపియోను నియమిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.
  • ఉత్తర కొరియా, రష్యా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలతో పాటు పలు అంశాపై ట్రంప్‌ను టిల్లర్సన్‌ బుద్దిహీనుడని విమర్శించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
  • ఎలాంటి రాజకీయానుభవం లేకపోయినా ఎక్సన్‌ మొబిల్‌ సీఈవో టిల్లర్సన్‌ను 2017 ఫిబ్రవరి 1న ట్రంప్‌ విదేశాంగ మంత్రిగా నియమించారు.

views: 965

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams