Current Affairs Telugu Daily

తెలంగాణ అసెంబ్లీ ప్యానెల్‌ స్పీకర్లుగా గోవర్ధన్‌, రెడ్యానాయక్‌, కొండా సురేఖ
తెలంగాణ శాసనసభలో ప్యానెల్‌ స్పీకర్లను సభాపతి సిరికొండ మధుసూదనాచారి నియమించారు. బాజిరెడ్డి గోవర్ధన్‌, రెడ్యానాయక్‌, కొండా సురేఖలను ప్యానెల్‌ స్పీకర్‌లుగా నియమిస్తున్నట్లు 2018 మార్చి 13న శాసనసభలో ప్రకటించారు.
  • జిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌ రూరల్‌, ధరంసోత్‌ రెడ్యానాయక్‌ డోర్నకల్‌, కొండా సురేఖ వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గాల నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

views: 1116

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams