Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వక్ఫ్‌ బోర్డుకు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం 2018 మార్చి 13న ఉత్తర్వులు జారీ చేసింది. 1995-చట్టంలోని 14, 15 సెక్షన్లలో సబ్‌ సెక్షన్‌ ప్రకారం ఈ నియమకాలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
  • విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌, షేక్‌ ఖాజా, కె.ఎం.సైఫుల్లాను వక్ఫ్‌ బోర్డు సభ్యులుగా నియమించింది.
  • వి.ఎస్‌.అమీర్‌బాబు, సహేబా బేగం, ప్రవీణ్‌ తేజ్‌, ఎండీ ఇంతియాజ్‌ను నామినేటెడ్‌ సభ్యులుగా, తొమ్మిదవ, పదవ సభ్యులుగా కె.ఎం.సైఫుల్లా, ఖలీలుల్లా నియమితులయ్యారు. 

views: 1032

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams