Current Affairs Telugu Daily

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య విద్యార్థినిగా మంత్రి అఖిలప్రియ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం విద్యార్థినిగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, తెలుగు భాష, సంస్కృతి శాఖ మంత్రి అఖిలప్రియ ప్రవేశం పొందారు. అఖిలప్రియ ఇప్పటికే ఎంబీఏ పూర్తి చేశారు. రాజకీయాలపై అవగాహన మరింత పెంపొందించుకునేందుకు ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశం పొందారు.
  • అఖిలప్రియ ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి.
  • కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలప్రియ భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల కుమార్తె. 

views: 1114

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams