Current Affairs Telugu Daily

ECS అతిచిన్న కంప్యూటర్‌ ‘లివా క్యూ’
కంప్యూటర్‌ విడిభాగాలు, మొబైల్‌ పరికరాల తయారీ సంస్థ ఎలైట్‌ గ్రూప్‌ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ (ECS) విండోస్‌ ఆధారంగా పనిచేసే అతిచిన్న పాకెట్‌ సైజ్‌ కంప్యూటర్‌ ‘లివా క్యూ’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లేని కంప్యూటరు ధర రూ.13,500 కాగా.. విండోస్‌ 10 హోమ్‌ కలిగిన కంప్యూటరు ధర రూ.15,500. ఇంటెల్‌ అపోలో లేక్‌ ఎస్‌ఓసీ ప్రొసెసర్లు, గ్యాడ్జెట్‌ స్పోర్ట్స్‌ 4జీబీ ర్యామ్‌, 32 జీబీ న్వి సామర్థ్యం, హెచ్‌డీఎంఐ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • 4కే కంటెంట్‌ను లివా క్యూలో సులభంగా వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
  • లివా క్యూలో డ్యూయల్‌ నెట్‌వర్క్‌ ఆప్షన్లు ఉన్నాయి.
  • మైక్రోఎస్‌డీ కార్డ్‌తో నిల్వ సామర్థ్యాన్ని 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.
  • లివా క్యూ బరువు కేవం 260 గ్రాములు.
ECS-Elitegroup Computer System

views: 1053

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams