Current Affairs Telugu Daily

సామాన్యునికి అధికారిని శిక్షించే హక్కు
అతినీతి పరులైన ఐఏఎస్ అధికారులను ప్రాసిక్యుషన్ చేయడానికి వీలుగా సామాన్య ప్రజలకు తగిన అధికారలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుబ్రమణ్యస్వామి v/s మాజి ప్రధాని మన్మోహన్ సింగ్, కేసులు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు నేపద్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
views: 952

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams