Current Affairs Telugu Daily

నేపాల్‌ అధ్యక్షురాలిగా రెండో సారి బిద్యాదేవి భండారి 
నేపాల్‌ అధ్యక్షురాలిగా బిద్యాదేవి భండారి(56) 2018 మార్చి 13న తిరిగి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికలో ఆమె తన సమీప నేపాలీ కాంగ్రెస్‌ నాయకురాలు కుమారి లక్ష్మీరాయ్‌పై విజయాన్ని సాధించారు.
  • నేపాల్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రత్యేకంగా నిలిచిన ఆమె మరోమారు అదే పదవిలో కొనసాగనున్నారు.
  • అధికార వామపక్ష కూటమి భాగస్వాములతో పాటు ఇతర పార్టీలు బిద్యాదేవి అభ్యర్థిత్వానికి మొదటి నుంచీ మద్దతు తెలిపాయి.
  • నేపాల్‌ రాజధాని : ఖాట్మండ్‌
  • నేపాల్‌ ప్రధానమంత్రి : ఖడ్గప్రసాద్‌ ఓలి

views: 952

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams