Current Affairs Telugu Daily

మహానది నీటి వివాదం పరిష్కారానికి ట్రిబ్యునల్‌ 
ఒడిశా మరియు చత్తీస్‌గఢ్‌ మధ్య మహానది నీటి వివాదం పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్‌కుసుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌ విల్కర్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
  • పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవి రంజన్‌, డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందర్‌మీత్‌ కౌర్‌ కొచ్చర్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

views: 1026



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams