Current Affairs Telugu Daily

సునయన శాంతి ర్యాలీ
అమెరికాలో జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ భార్య సునయన ఆయన సహోద్యోగులతో కలసి హూస్టన్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు.
  • 2018 మార్చి 9న కూచిభొట్ల శ్రీనివాస్‌ 34వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
  • కూచిభొట్ల పనిచేసిన కంపెనీ గార్మిన్‌ నుంచి హత్యకు గురైన బార్‌ వరకు సుమారు 3 కి.మీ మేర ఈ యాత్ర సాగింది.  

views: 1053

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams