Current Affairs Telugu Daily

త్రిపుర సీఎంగా విప్లవ్‌కుమార్‌ 
త్రిపుర రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా విప్లవ్‌కుమార్‌ దేవ్‌, ఉప ముఖ్యమంత్రిగా జిష్ణుదేవ్‌ వర్మన్‌ 2018 మార్చి 9న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఏడుగురు మంత్రులతో కూడా గవర్నర్‌ తథాగతరాయ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అయిదుగురు బీజేపీకి, మిగిలిన ఇద్దరు మిత్రపక్షం ఐపీఎఫ్‌టీకి చెందిన వారు ఉన్నారు.
  • త్రిపుర తొలి బీజేపీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న 48ఏళ్ల విప్లవ్‌కుమార్‌ దేవ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది.
  • ఆయన భార్య నితి ఎస్‌బీఐ అధికారిణి.
  • విప్లవ్‌ కుమార్‌ దేశంలోని యువ ముఖ్యమంత్రుల్లో ఒకరు.

views: 1362

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams