Current Affairs Telugu Daily

భారత్‌లో ఉబర్‌ ప్రచారకర్తగా విరాట్‌ కోహ్లి
భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లి భారత్‌లో ఉబర్‌ కార్యకలాపాలకు ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఉబర్‌ ప్రచారకర్తను నియమించుకోవడం ఇదే ప్రథమం. గత నెలలో ఈజిప్టులో ప్రచారం నిమిత్తం ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు మహమ్మద్‌ సలాహను ప్రచారకర్తగా నియమించుకుంది.
views: 1240



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams