Current Affairs Telugu Daily

అత్యాచారాలకు మరణశిక్ష బిల్లుకు రాజస్థాన్‌ అసెంబ్లీ ఆమోదం
12 సం॥ లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన కీలక బిల్లును రాజస్థాన్‌ అసెంబ్లీ 2018 మార్చి 9న ఆమోదించింది.
  • దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్‌ ఇలాంటి బిల్లును ఆమోదించగా రాజస్థాన్‌ రెండో రాష్ట్రంగా నిలిచింది.
  • బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష లేదా వరుసగా 14, 20 ఏళ్లకు తగ్గకుండా కఠిన జైలుశిక్ష విధించేలా బిల్లులో పొందుపరిచారు.

views: 1095

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams