Current Affairs Telugu Daily

దావూద్‌ అనుచరుడు ఫరూక్‌ అరెస్టు
అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్‌ తక్లా(57)ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. అతడు 2018 మార్చి 8న దుబాయ్‌ నుంచి డిల్లీ విమానాశ్రయం చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. నిఘా వర్గాల ప్రయత్నాల ఫలితంగానే యూఏఈ ఫరూక్‌ను భారత్‌కు అప్పగించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
  • ముంబై బాంబు పేలుళ్లకు పాల్పడి దేశం నుంచి పరారయిన నిందితులకు ఫరూక్‌ సహాయకారిగా దోహదపడ్డాడు.  

views: 1006

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams