Current Affairs Telugu Daily

ఏపీ కేబినెట్‌లో బీజేపీ మంత్రులు రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌లోని బీజేపీకి చెందిన మంత్రులు  పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌లు 2018 మార్చి 8న మంత్రి పదవులకు రాజీనామా చేశారు.  వీరి రాజీనామాలను ఆమోదించాలని సీఎం చంద్రబాబునాయుడు చేసిన సిఫార్సును గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. 
views: 1110

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams