Current Affairs Telugu Daily

భారత్‌-బి జట్టుకు దేవధర్‌ ట్రోఫీ 
దేవధర్‌ ట్రోఫీని శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత్‌-బి జట్టు కైవసం చేసుకుంది. ధర్మశాలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌-బి జట్టు కర్ణాటక జట్టును ఓడించి టైటిల్‌ కైవసం చేసుకుంది.
  • కర్ణాటక జట్టు విజయ్‌ హజారే ట్రోఫీని గెలుచుకుంది. 

views: 1010

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams