Current Affairs Telugu Daily

రూ.25 లక్షలతో జేసీబీ ఇండియా సాహిత్య పురస్కారం
భారత రచయితల్లో కాల్పనిక సాహిత్య ప్రతిభకు  గుర్తింపు కల్పించేందుకు సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మాణ రంగ యంత్రాల  తయారీ సంస్థ జేసీబీ ఇండియా వెల్లడించింది. ఈ పురస్కారం మొత్తం కింద రూ.25 లక్షలను ప్రకటించింది. సాహిత్య రంగంలో ఇది దేశంలోనే అత్యంత భారీ పురస్కార మొత్తం.
views: 1053

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams