Current Affairs Telugu Daily

నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నెయిఫియు రియో 
నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నేషనల్‌ డెమోక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(NDPP) నేత నెయిఫియు రియో చేత గవర్నర్‌ పి.బి.ఆచార్య 2018మార్చి 8న ప్రమాణం చేయించారు.
  • నెయిఫియు రియో నాగాలాండ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి.
  • బీజేపీ భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రజ ప్రజాతంత్ర కూటమి(PDA)కి నెయిఫియు రియో నేతృత్వం వహిస్తున్నారు.
  • ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత వై.పట్టన్‌, మంత్రులుగా మరో 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 
  • నాగాలాండ్‌ రాజధాని - కోహిమా
  • నాగాలాండ్‌ గవర్నర్‌ - పి.బి.ఆచార్య
NDPP-Nationalist Democratic Progressive Party
PDA-People's Democratic Alliance

views: 978

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams