Current Affairs Telugu Daily

మినర్వా పంజాబ్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ఐ-లీగ్‌ టైటిల్‌
ఐ-లీగ్‌ టైటిల్‌ 2018ను మినర్వా పంజాబ్‌ ఫుట్‌బాల్‌ జట్టు గెలుచుకుంది. 2018 మార్చి 8న హర్యానాలోని గుర్గావ్‌లో జరిగిన ఫైనల్‌లో మినర్వా పంజాబ్‌ జట్టు చర్చిల్‌ బ్రదర్స్‌ జట్టుపై విజయం సాధించింది.
views: 969

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams