Current Affairs Telugu Daily

ITBPకి తొలి మహిళా కంబాట్‌ ఆఫీసర్‌గా ప్రకృతి 
ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు దళం(ITBP) తొలి మహిళా అధికారిగా బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాకు చెందిన ప్రకృతి(25) ఎంపికయ్యారు. ప్రకృతి నేరుగా కంబాట్‌ ఆఫీసర్‌ హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు.
  • భద్రతా దళాల్లో మహిళా అధికారులను నియమించేందుకు అవకాశం కల్పిస్తూ 2016లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
  • 2016లో UPSC నిర్వహించిన కేంద్ర సాయుధ పోలీసు దళాల (CAPF) పరీక్షకు ప్రకృతి హాజరై విజయం సాధించింది.
ITBP-Indo-Tibetan Border Police
UPSC-Union Public Service Commission
CAPF-Central Armed Police Forces

views: 1278

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams