Current Affairs Telugu Daily

పురాణాలతో దేశ చరిత్ర సంబంధాన్ని తేల్చాలి 
రామాయణం, మహాభారతం వంటి పురాణాలు వట్టి గాథలేనా? లేక నిజంగానే భారత ప్రాచీన చరిత్రలో విభాగమా? అనే అంశంపై స్పష్టత కోసం పురాణాలకు, భారత ప్రాచీన చరిత్రకు మధ్య సంబంధాలను తేల్చాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీకి సూచించింది. 12 వేల ఏళ్ల క్రితం భారత సంస్కృతి పుట్టుక, తదనంతర పరిణామాలపై లోతైన అధ్యయనం చేయాలని, ప్రపంచంలోని ఇతర సంస్కృతులతో సంబంధాలను తేల్చాలని ఆదేశించింది.
  • 2016 నవంబరులో నియమించిన 14 మంది సభ్యుల కమిటీలో బ్యూరోక్రాట్లు, పురావస్తు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఉన్నారు.

views: 1504

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams