Current Affairs Telugu Daily

ఐన్‌స్టీన్‌ లేఖకు రూ.65 లక్షలు
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం గురించి వివరిస్తూ లేఖ వేలంలో రూ.65 లక్షలు పలికింది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ ఈ  లేఖను 1928లో బెర్లిన్‌ నుంచి ఓ గణితశాస్త్రవేత్తకు పంపారు. జెరూసలెంలో దీనిని వేలం వేయగా ఏకంగా రూ.65 లక్షల ధర పలికింది. 
views: 1025

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams