Current Affairs Telugu Daily

మహిళలకు తెలంగాణ ప్రభుత్వ అవార్డులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలో వివిధ రంగాల్లోని 20 మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది.
  1. జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాల వైస్‌ ఛాన్స్‌ర్‌ దరియాణి కవిత (విద్యారంగం)
  2. ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో కాంస్యపతక విజేత అరుణారెడ్డి (క్రీడలు)
  3. డాక్టర్‌ సత్యాలక్ష్మి (వైద్యరంగం)
  4. చక్రవర్తుల లక్ష్మినరసమ్మ, డాక్టర్‌ సిరి (సాహిత్యం)
  5. మంజులా శ్రీనివాస్‌ (నృత్యం)
  6. నిత్యసంతోషిణి (సంగీతం)
  7. కవితాదేవుస్కర్‌ (చిత్రకళ)
  8. నందినీరెడ్డి (చలనచిత్ర దర్శకురాలు)
  9. ఝాన్సీ (జానపదం)
  10. ఎడునూరి పద్మ (ఉద్యమగానం)
  11. డి.రాజ్యలక్ష్మి (పారిశ్రామిక రంగం)
  12. తాజైన్‌, నాగపురి సౌమ్య (పాత్రికేయం)
  13. సనం సుప్రియ (హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి లోకో డ్రైవర్‌)
  14. సరిత (డిల్లీలో ఆర్టీసీ డ్రైవర్‌)
  15. యాప భద్రమ్మ (మహిళా సాధికారిత)
  16. బొగ్గం జయమ్మ (వ్యవసాయం)
  17. కొత్తపల్లి సర్పంచి శైలజ (ప్రజాప్రతినిధి)
  18. గండ్ర రమాదేవి (సామాజిక సేవ)                                                                                       వీరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రూ.లక్షతో పాటు జ్ఞాపికను అందజేసి సన్మానిస్తారు..

views: 1215

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams