Current Affairs Telugu Daily

లిమ్కా రికార్డ్స్‌లో ‘బాల వికాస’
తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌ కేంద్రంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘బాల వికాస’ సాంఘిక సేవా సంస్థ లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
  • హైదరాబాద్‌ని ఎల్‌బీ స్టేడియంలో 2017 జూన్‌ 23న బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని నిర్వహించారు.
  • కార్యక్రమానికి 10,252 మంది వితంతువులు వచ్చారు.
  • ఇలా ఒకే వేదిక మీదకి 10వేల మందికి పైగా వితంతువులు రావడంతో లిమ్కా బుక్‌ వారు రికార్డుగా నమోదు చేసుకున్నారు.

views: 1125

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams