Current Affairs Telugu Daily

తెలంగాణ సీఈఓ రజత్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)గా రజత్‌కుమార్‌ 2018 మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సీఈఓగా పనిచేసిన భన్వర్‌లాల్‌ పదవీ విరమణ తర్వాత.. కొంతకాలం అనూపసింగ్‌ను ఆ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సిసోడియా, తెలంగాణకు రజత్‌కుమార్‌ నియమితులయ్యారు.
views: 1116

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams