Current Affairs Telugu Daily

తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్యాడ్‌ వెండింగ్‌ మిషన్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా తిరుపతి రైల్వేస్టేషన్‌లో మహిళా ప్రయాణికుల కోసం శానిటరీ నాప్కిన్‌ వెండింగ్‌ మిషన్‌ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని శ్రీరమాదేవి ఆస్పత్రి సౌజన్యంతో కాయిన్‌ బాక్స్‌ తరహాలో స్లీపర్‌క్లాస్‌ మహిళా వెయిటింగ్‌ హాలులో 2018 మార్చి 6న దీన్ని ఏర్పాటు చేశారు.
  • అవసరమైన మహిళలు రూ.5 నాణెం వెండింగ్‌ మిషన్‌లో వేసి నాప్కిన్‌ తీసుకోవచ్చు. అలాగే వినియోగించిన నాప్కిన్లను బయటపడవేయకుండా కాల్చి బూడిద చేయడానికి శానిటరీ డెస్ట్రాయర్‌ మిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

views: 1083

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams