Current Affairs Telugu Daily

సౌదీ మీదుగా ఇజ్రాయెల్‌కు భారత విమానాలు
న్యూడిల్లీ, టెల్‌ అవివ్‌ మధ్య విమాన ప్రయాణ సమయం రెండున్నర గంటలు తగ్గనున్నది. సౌదీ అరేబియా ఇకనుంచి తన గగనతలం మీదుగా టెల్‌ అవివ్‌కు వెళ్లే ఎయిరిండియా విమానాలను అనుమతించనున్నది. దీనికి సంబంధించి ఎయిరిండియా, సౌదీ అరేబియా మధ్య ఒక ఒప్పందం కుదిరిందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు 2018 మార్చి 6న వెల్లడించారు. దీంతో న్యూడిల్లీ, టెల్‌ అవివ్‌ మధ్య నేరుగా విమాన సర్వీసును ఎయిరిండియా త్వరలో ప్రారంభించనుంది.
views: 942

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams