Current Affairs Telugu Daily

పోర్ట్‌బ్లెయర్‌లో మిలాన్‌-2018
ఇండియన్‌ నేవీకి చెందిన అండమాన్‌ నికోబార్‌ నావల్‌ కమాండ్‌ 2018 మార్చి 6న పోర్ట్‌బ్లెయర్‌లో ‘మిలాన్‌-2018’ పేరిట మల్టీ నేషనల్‌ మెగా ఈవెంట్‌ను ప్రారంభించింది. ఈ ఈవెంట్‌ మార్చి 13 వరకు కొనసాగనుంది. 
  • మిలాన్‌-2018 థీమ్‌ - Friendship Across the Seas

views: 1053

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams