Current Affairs Telugu Daily

బుద్దా అరుణరెడ్డికి రైల్వే ఉద్యోగం 
ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్‌ బుద్దా అరుణరెడ్డికి  దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌ ‘సి’ ఉద్యోగాన్ని కేటాయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమెకు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. 
views: 1313



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams