Current Affairs Telugu Daily

‘ఉమెన్‌ సింబల్‌ ఫార్మేషన్‌’తో ప్రపంచ రికార్డు 
విద్యార్థినులు, ఉపాధ్యాయులు కలిసి రెండు నిమిషాల్లోనే అతిపెద్ద స్త్రీ ఆకృతిని ప్రదర్శించి ‘ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించారు. మహిళా దినోత్సవం(మార్చి8) పురస్కరించుకుని 2018 మార్చి 5న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగర శివారు ఎనికేపాడులో విజయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ ఉమెన్స్‌, ఎస్‌ఆర్‌కే కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఉమెన్‌ సింబల్‌ ఫార్మేషన్‌’ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 2,277 మంది స్త్రీ ఆకృతిని ప్రదర్శించారు. 
views: 1319

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams