Current Affairs Telugu Daily

చైనా షెంజావు-11 యాత్ర విజయవంతం
సొంత అంతరిక్ష కేంద్రం కోశం చైనా అక్టోబర్ 17న ప్రయోగించిన షెంజావు - 11 వ్యోమనౌక నవంబర్ 18 భూమికి చేరుకుంది. చైనా వ్యోమోగాములు జింగ్ హాయ్‍పింగ్, చెన్‍డాంగ్‍లను అంతరిక్షానికి తీసుకెళ్ళిన ఈ నౌక మంగోళియాలో దిగింది.
views: 1020

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams