Current Affairs Telugu Daily

ముంబైలో 19వ ఫిక్కి ఫ్రేమ్స్‌ 2018 
19వ ఫిక్కి ఫ్రేమ్స్‌ను 2018 మార్చి 5న ముంబైలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతిఇరానీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగనుంది.
views: 1110

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams