Current Affairs Telugu Daily

పంకజ్‌ అద్వానీ జోడికి స్నూకర్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ 2018
2018 స్నూకర్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ను భారత జోడి పంకజ్‌ అద్వానీ-మనన్‌ చంద్ర గెలుచుకుంది. ఖతార్‌లోని దోహలో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించారు.
views: 1157



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams