Current Affairs Telugu Daily

ఒడిశాలో విద్యార్థినులకు ఖుషి పథకం ప్రారంభం
విద్యార్థినులకు ఉచితంగా సానిటరి నాప్‌కిన్‌లు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఖుషి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 12వ తరగతి చదువుతున్న 17 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా సానిటరి నాప్‌కిన్‌లు అందించనున్నారు.
views: 1142

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams