Current Affairs Telugu Daily

యూఏవీ (UAV) రుస్తం-2 తొలి పరిక్షలు విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (UAV) రుస్తుం - 2 (తపస్ - 2001) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ పరీక్షలను నవంబర్ 16న కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్ష వేదిక నుండి నిర్వహించినట్లు DRDO వెల్లడించింది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తుం మద్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడ వినియోగించవచ్చు. DRDO బెంగుళూర్, హిచ్ ఎ ఎల్ - వీఈఎల్‍లు సంయుక్తంగా రుస్తుం - 2 ను అభివృద్ధి చేశాయి.
views: 1148

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams