Current Affairs Telugu Daily

ప్రణబ్‌ముఖర్జీకి షిబ్‌పూర్‌ IIEST డి.లిట్‌ ప్రదానం
పశ్చిమ బెంగాల్‌లోని షిబ్‌పూర్‌లో గల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(IIEST) మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి 2018 మార్చి 4న డి.లిట్‌ను ప్రదానం చేసింది.  
IIEST-Indian Institute of Engineering Science and Technology

views: 989



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams