Current Affairs Telugu Daily

ఆసియాలోనే అందమైన బీచ్‌గా అగోందా బీచ్‌
ట్రిప్‌ అడ్వైజరీ సంస్థ నిర్వహించిన సర్వేలో 2018 సంవత్సరానికి ఆసియాలోనే అందమైన బీచ్‌గా మన దేశంలోని ఆగోందా బీచ్‌ (గోవా) ఎంపికైంది. ఫిలిప్పైన్స్‌కు చెందిన వైట్‌ బీచ్‌ 2వ స్థానంలో నిలిచింది.
  • సంవత్సర కాలం పాటు ట్రిప్‌ అడ్వైజర్‌ యాప్‌లో యాత్రికులు పేర్కొన్న రివ్యూు, రేటింగ్స్‌ ఆధారంగా ట్రిప్‌ అడ్వైజర్‌ సంస్థ ఈ ఆవార్డులను ప్రకటించింది.
జాబితా
ర్యాంక్‌    బీచ్‌
1    అగోందా బీచ్‌, ఇండియా
2    వైట్‌ బీచ్‌, ఫిలిప్పైన్స్‌
3    న్గపల్లి బీచ్‌, మయన్మార్‌
4    రాధానగర్‌ బీచ్‌, అండమాన్‌

views: 1151

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams