Current Affairs Telugu Daily

ఆసియా క్రీడల్లో షూటింగ్‌ ఈవెంట్ల తొలగింపు
2018 ఆగస్టు 18న జకార్తాలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో షూటింగ్‌ నుంచి పలు విభాగాలను తొలగించారు. ఆసియాడ్‌ సంప్రదాయ ఈవెంట్లు రైఫిల్‌ 50 మీ. ప్రోన్‌ (పురుషులు, మహిళలు), 50 మీ. పిస్టల్‌, 25 మీ. సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌, 25 మీ. స్టాండర్డ్‌ పిస్టల్‌ విభాగాలను తొలగించారు. ఈ ఈవెట్ల తొలగింపు భారత్‌పై పెద్ద ప్రభావమే చూపనుంది.
  • 2014 ఆసియా క్రీడల్లో భారత్‌ షూటింగ్‌లో ఓ స్వర్ణం, మరో రజతం, ఏడు కాంస్య పతకాలు గెలుపొందింది. ఇందులో మెజారిటీ పతకాలు జకార్తలో తొలగించిన విభాగాల్లోనివే.
  • నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు - రనిందర్‌ సింగ్‌ 

views: 1088

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams